iBOMMA - Watch iBomma Telugu Movies | iBOMMA.ONE 2025 bappamtv ibommaone ibomma

నైజాంలో అఖండ 2 సస్పెన్స్!

1377 0

నందమూరి బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే అఖండ 2 తాండవం. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు సాయంత్రం నుంచే షోస్ తో మొదలు కానుంది. అయితే ఆల్రెడీ ఏపీలో షోస్ తాలూకా టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

కానీ ఊహించని విధంగా నైజాం మార్కెట్ లో మాత్రం ఇప్పటికీ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం అనేది ఒకింత షాకింగ్ అండ్ సస్పెన్స్ గా మారింది. ప్రీమియర్స్ ఇవాళ్టి నుంచే అయినప్పటికీ బుకింగ్స్ తెరుచుకోకపోవడంతో బాలయ్య అభిమానులు కొంచెం నిరాశ గానే ఉన్నారు. మరి ఇవి ఇంకెప్పుడు ఓపెన్ అవుతాయో చూడాలి. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Related Post

iBOMMA - Watch iBomma Telugu Movies | iBOMMA.ONE 2025 bappamtv ibommaone ibomma

Mowgli Telugu Movie 2025 Review

Posted by - December 14, 2025 0
Movie Name : Mowgli Release Date : Dec 13, 2025Ibomma Review Rating : 2.75/5Starring : Roshan Kanakala, Sakkshi Mhadolkar, Bandi Saroj Kumar…
iBOMMA - Watch iBomma Telugu Movies | iBOMMA.ONE 2025 bappamtv ibommaone ibomma

System Telugu movie Review 2026

Posted by - May 25, 2026 0
System Movie Review: A Gripping Courtroom Drama Backed By Strong Performances The latest courtroom drama System has arrived on Amazon…

Bappam TV: ఐబొమ్మ రవి.. బప్పం టీవీ వెబ్‌సైట్‌ని ఎందుకు తెచ్చాడు? బప్పం అంటే అర్థమేంటి?

Posted by - December 3, 2025 0
Bappam TV: ఐబొమ్మ రవిని అరెస్టు చెయ్యడంతో.. భారీ సినిమా పైరసీకి బ్రేక్ పడిందని పోలీసులు అనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు అంతగా ఫలించినట్లు కనిపించట్లేదు. మరిన్ని…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *